← Back to news

దొంగ దొరికి పోయి బట్టలిప్పేస్తానంటూ హై డ్రామా !

By DS· 3 Jul 2026· rajasthan
దొంగ దొరికి పోయి బట్టలిప్పేస్తానంటూ హై డ్రామా !

రాజస్థాన్‌లోని జైపూర్ ముహానా ఏరియాలో జరిగిన ఒక క్రేజీ దొంగతనం ఇది. ఓ ఇంట్లోకి చొరబడిన మహిళ బెడ్‌రూమ్‌లోని అల్మారా ఓపెన్ చేసి నగలు, క్యాష్ దొంగిలిస్తుండగా.. హౌస్ ఓనర్ తన మొబైల్‌లోని సిసిటివి ఫుటేజ్ ద్వారా లైవ్‌లో చూసేశాడు. వెంటనే అలర్ట్ అయి నైబర్స్ హెల్ప్‌తో ఇంటి మెయిన్ గేటును లాక్ చేసి దొంగ ఉన్న రూమ్ కి వెళ్లాడు. ఓనర్ కి దొరికి పోయిన ఆ లేడీ కిలాడీ మైండ్ బ్లోయింగ్ డ్రామా స్టార్ట్ చేసింది. నేను బట్టలు విప్పేసుకుంటా.. పోలీసులు మిమ్మల్నే పట్టుకుంటారని బెదిరించింది. మొబైల్ లో దానిని రికార్డ్ చేసిన ఓనర్ పోలీసులకు పట్టించాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.