బండ్లగూడ హత్య.. ప్రభుత్వంపై BRS ఫైర్

TG: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్ చౌరస్తా దగ్గర్లోని.. సుప్రీమ్ వైన్స్ పర్మిట్ రూమ్‌లో భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నయీమ్‌ను ఎటాకర్లు వేటకొడవళ్లు, కత్తులతో వెంటాడి మర్డర్ చేశారు. సెప్టెంబర్ 14 రాత్రి 9 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాల్లో కలిసిపోయిందనీ, నేరాలూ, ఘోరాలూ ఎక్కువయ్యాయని ప్రతిపక్ష BRS పార్టీ మండిపడుతోంది. ఈ హత్యకు సంబంధించిన CCTV ఫుటేజ్, ఇతర <a href="https://x.com/Prabhavenavanka/status/2099767082615505307">వీడియోలు</a> SMలో సర్క్యులేట్ అవుతున్నాయి.



