← Back to news

జైలర్-2 నుంచి ‘One Sun One Moon’ సాంగ్ రిలీజ్

By Mahesh· 3h ago

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ నుంచి రెండో లిరికల్ సాంగ్ <a href="https://www.youtube.com/watch?v=Tn8-UEQnazA&amp;list=RDTn8-UEQnazA&amp;start_radio=1">‘వన్ సన్ వన్ మూన్’</a> రిలీజ్ అయింది. అనిరుధ్, MS కృష్ణ పాడిన ఈ మెలోడీయస్ సాంగ్‌ను హైసెన్‌బర్గ్, సూపర్ సుబు రాశారు. రజినీ స్టార్డమ్, లెగసీని ఎలివేట్ చేసేలా పాట సాగుతుంది. ఇందులో రజినీ క్యారెక్టర్‌కు సంబంధించిన కొత్త లుక్స్ కూడా చూపించారు. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజ్ కానుంది.

More in Entertainment