← Back to news

ఇయర్ కఫ్స్ ట్రెండ్

By A.Ajay· 3h ago
ఇయర్ కఫ్స్ ట్రెండ్

పాతకాలం నాటి నగలు మళ్లీ ఫ్యాషన్‌లో ట్రెండ్ అవుతున్నాయి. పండగల సీజన్‌లో సంప్రదాయ బట్టలతో పాటు ఇయర్ కఫ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. చెవి మొత్తం కనిపించేలా ఉండే ఈ నగలు ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తున్నాయి. వీటికి చెంపసరాలు జత చేస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇమిటేషన్ జువెలరీలో బాలీవుడ్ స్టైల్ ఇయర్ కఫ్స్‌కు కూడా ఆదరణ పెరుగుతోంది.

More in Viral