← Back to news

NEET OMR షీట్‌పై స్టూడెంట్ ఆరోపణ

By విశీ· 27 Jul 2026· Karnataka

కర్ణాటక రాష్ట్రం హావేరి జిల్లాకు చెందిన NEET-UG స్టూడెంట్ బిందుశ్రీ పవార్ తన OMR షీట్ సరైనది కాదని ఆరోపించింది. NTA ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన OMR షీట్ తనది కాదని, షీట్‌లో -14 మార్కులు ఉందని, ఫైనల్ రిజల్ట్‌లో -11 మార్కులు వచ్చాయని..ఇది తనది కాదని వివరించింది. దీనిపై NTA విచారించాలని కోరింది.

More in India