← Back to news

9 ఏళ్ల బాలికపై ACP అసభ్య ప్రవర్తన!

By Subhash· 2 May 2026· Indiatimes· Mumbai
9 ఏళ్ల బాలికపై ACP అసభ్య ప్రవర్తన!

ముంబైలోని వర్లీలో ఒక ACP ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ (56) తొమ్మిదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి అరెస్టయ్యాడు. ఒక గార్డెన్‌లో బాలిక ముందు తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని వెంటనే అరెస్ట్ చేసి Judicial Custodyకి పంపారు. నిందితుడిపై Molestation మరియు POCSO Act కింద కేసులు Register అయ్యాయి. రక్షణ ఇవ్వాల్సిన అధికారి ఇలాంటి వెధవ పని చేయడం సంచలనంగా మారింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.