ఎంగేజ్మెంట్ అయ్యాక షాకింగ్ ట్విస్ట్.. యువతి ఆత్మహత్య!

కడపకు చెందిన 26 ఏళ్ల రెహనా ఎమ్మెస్సీ పూర్తిచేసింది. గవర్నర్ చేతుల మీదుగా ఇటీవల పట్టా కూడా అందుకుంది. ఈమెకు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్‌తో ఫిబ్రవరి 15న ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే, కొద్దిరోజులుగా అతను నువ్వంటే ఇష్టం లేదు, నాకు ఇప్పటికే నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ వేధించేవాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని suicide చేసుకుంది. చనిపోయే ముందు 12 పేజీల లెటర్ రాసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



