← Back to news

అంబానీని దాటేసిన అదానీ!

By sahani· 8 Jun 2026· X· India
అంబానీని దాటేసిన అదానీ!

భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. $89.2 బిలియన్ల నెట్ వర్త్‌తో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని అదానీ వెనక్కి నెట్టేశాడు. రీసెంట్‌గా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పెరగడంతో ఆయన సంపద ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఇండియాలోనే కాకుండా ఆసియాలోనే నంబర్ 1 రిచెస్ట్ పర్సన్‌గా అదానీ నిలిచాడు. ప్రెజెంట్ ఈ బిగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More in Politics