← Back to news

నెయ్యి, కొబ్బరి నూనె వాడుతున్నారా?

By Anusha· 11h ago
నెయ్యి, కొబ్బరి నూనె వాడుతున్నారా?

నెయ్యి, కొబ్బరి నూనెను వంటల్లో వాడేవారికి చెడు కొలెస్ట్రాల్‌ (Low-Density Lipoprotein) పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని Indian Council of Medical Research స్డడీ తెలిపింది. వేరుశెనగ నూనెతో పోలిస్తే వీటిని ప్రధానంగా వాడే వారిలో అధిక LDL వచ్చే ఛాన్స్ 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. LDL అధికంగా ఉంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బుల ముప్పు పెరగొచ్చు. అందుకే నూనె ఎంపిక, పరిమాణంపై శ్రద్ధ అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

More in Health