← Back to news

AI డేటా సెంటర్‌తో లక్షన్నర జాబ్స్ వస్తాయా?

By Krishna· 4h ago

AP: విశాఖలో రావాలనుకుంటున్న అదానీ-గూగుల్ AI డేటా సెంటర్ ద్వారా.. లక్షన్నర ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోందనీ.. కానీ రియాల్టీలో వచ్చే ఉద్యోగాలు మాగ్జిమం ఓ 30 మాత్రమే ఉంటాయి" అని 'గ్రీన్ విశాఖ' సంస్థ చెబుతోంది. "మా పిల్లలకు ఉద్యోగాలు రానప్పుడు, వారి భవిష్యత్తు బాగుపడుతుందనే గ్యారెంటీ లేనప్పుడు.. అలాంటి డేటా సెంటర్ మాకు ఎందుకు" అని ఓ మహిళ ప్రశ్నించారు. ఈ వీడియో చూడండి. దీనిపై మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో షేర్ చెయ్యండి. మీ వాయిస్ వినిపించండి.

More in AP