← Back to news

AP డాక్టర్లకు గుడ్ న్యూస్..

By Sahani· 2h ago· AP
AP డాక్టర్లకు గుడ్ న్యూస్..

AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంచుతూ గవర్నమెంట్ ఆర్డర్స్ జారీ చేసింది. MBBS, BDS స్టూడెంట్స్‌కి 10 శాతం, పీజీ మెడికల్ స్టూడెంట్స్‌కి 5 శాతం, సూపర్‌స్పెషాలిటీ డాక్టర్లకు 3.5 శాతం చొప్పున స్టైపెండ్ హైక్ ఇచ్చారు. ఈ డెసిషన్ వల్ల ప్రభుత్వంపై ఏటా ₹34.08 కోట్ల అదనపు భారం పడనుంది.

More in AP