← Back to news

"ఆమెను గెస్ట్ హౌస్‌కు రమ్మన్నది ఎవరు?"

By Krishna· 47m ago
"ఆమెను గెస్ట్ హౌస్‌కు రమ్మన్నది ఎవరు?"

హైదరాబాద్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్త కె.శోభా రెడ్డి SMలో ఒక పబ్లిక్ కంప్లైంట్ చేశారు. ఆమె తన వ్యాపార సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ట్రై చెయ్యగా, CMకి సన్నిహితుడైన ఒక వ్యక్తి, గెస్ట్ హౌస్‌కి రమ్మని పిలిచారని ఆరోపించారు. దీన్ని BIG TV నుంచి ఇటీవల బయటకు వచ్చిన అశోక్.. SMలో పోస్ట్ చేశారు. ఆమె ఎవరి పేరూ చెప్పలేదు. కానీ హ్యాట్‌టాగ్స్‌లో మెన్షన్ చేసిన వ్యక్తులంతా GHMC, తెలంగాణ వారే కావడంతో.. ఆమె సీఎం రేవంత్‌కి క్లోజ్‌గా ఉండే వ్యక్తే అని చెప్పాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది.

More in TG