← Back to news

ఆదిలాబాద్‌కు కొత్త ఎయిర్‌పోర్ట్.. కిషన్‌రెడ్డి కీలక ప్రకటన

By Mahesh· 1d ago· The Print· TG
ఆదిలాబాద్‌కు కొత్త ఎయిర్‌పోర్ట్.. కిషన్‌రెడ్డి కీలక ప్రకటన

TG: ఆదిలాబాద్‌కు త్వరలో జాయింట్‌ యూజ్ ఎయిర్‌పోర్ట్ రానుంది. డిఫెన్స్‌తో పాటు సివిలియన్ అవసరాలకు కూడా ఈ ఎయిర్‌పోర్ట్‌ను వాడనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దాదాపు 1,500 ఎకరాల్లో ఎయిర్‌ఫోర్స్ బేస్, ట్రైనింగ్ సెంటర్, ఆఫీసులు, టౌన్‌షిప్‌లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్‌ను ఫాస్ట్‌ట్రాక్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, సివిల్ ఏవియేషన్, డిఫెన్స్ మినిస్ట్రీల నుంచి నోడల్ ఆఫీసర్లను అపాయింట్ చేయనున్నట్లు తెలిపారు.

More in TG