Netflixలో 850 జాబ్స్ రిస్క్లో.. ఇదే కారణమా?

ప్రముఖ OTT ప్లాట్ఫామ్ Netflixలో దాదాపు 850 మంది జాబ్స్ను కట్ చేసే ప్లాన్లో ఉన్నట్లు <a href="https://timesofindia.indiatimes.com/technology/tech-news/netflix-layoffs-company-may-cut-850-jobs-co-ceo-ted-sarandos-had-said-were-not-growing-as-fast-as/articleshow/134846636.cms">రిపోర్టులు చెబుతున్నాయి.</a> కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 5 శాతం మందిపై ఈ ఎఫెక్ట్ ఉండవచ్చని తెలుస్తోంది. యూజర్స్ యాక్టివిటీ డౌన్ అవ్వడం, షేర్ తగ్గడం, ఖర్చులు పెరగడం దీనికి కారణాలుగా చెబుతున్నారు. ‘మేము అనుకున్నంత వేగంగా ఎదగడం లేదు’ అని కో-CEO టెడ్ సరాండోస్ గతంలో తెలిపారు. దీనిపై Netflix నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.



