← Back to news

భారీగా తగ్గిన బంగారం ధరలు

By Krishna· 9h ago
భారీగా తగ్గిన బంగారం ధరలు

అక్టోబర్ 14 నాడు బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు ధర ₹1,030 తగ్గి, ₹1,48,260కి చేరింది. 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు ధర ₹950 తగ్గి, ₹1,35,900గా ఉంది. వెండి ధరలో మార్పు లేదు. 1KG.. ₹2,45,000 ఉంది. దసరా, బతుకమ్మ పండుగల సమయంలో ఇలా ధరలు తగ్గడం పాజిటివ్ అంశం. అంతర్జాతీయంగా జియో పొలిటికల్ సమస్యలు, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వంటివి బంగారం కొనుగోళ్లను తగ్గిస్తున్నాయి. ఫలితంగా డిమాండ్ తగ్గి, ధరలు తగ్గుతున్నాయి.

More in Business