← Back to news

11 ఏళ్లకే చెస్‌లో రికార్డ్.. బోధనా సెన్సేషన్!

By Nani Eluri· 2d ago· Cnn
11 ఏళ్లకే చెస్‌లో రికార్డ్.. బోధనా సెన్సేషన్!

చిన్న వయసులోనే చెస్‌లో బోధనా శివానందన్ అదరగొట్టింది. బ్రిటన్‌కు చెందిన 11 ఏళ్ల బోధనా ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో ‘Women Grand Master’ టైటిల్ సాధించిన ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించింది. ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో ఇంగ్లండ్ తరఫున ఆడి.. తన మూడో డబ్ల్యూజీఎం నార్మ్‌ను పూర్తి చేసింది. 12 ఏళ్ల వయసులో ఉన్న పాత రికార్డ్‌ను బ్రేక్ చేసింది.చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది.

More in Sports