← Back to news

జిమ్‌లో సరదాగా స్టార్ట్ చేసి.. ప్రపంచ ఛాంపియన్‌గా

By Sharmila· 1d ago
జిమ్‌లో సరదాగా స్టార్ట్ చేసి.. ప్రపంచ ఛాంపియన్‌గా

ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వెళ్లిన, హైదరాబాద్‌కు చెందిన అజయ్ బెనర్జీ.. కఠిన ట్రైనింగ్‌తో ఇంటర్నేషనల్ పవర్‌లిఫ్టర్‌గా ఎదిగారు. 45 ఏళ్ల అజయ్.. ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 9 నుంచి 14 వరకు UKలోని మాంచెస్టర్‌లో జరిగిన వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌‌లో 457.5 కేజీల వెయిట్ లిఫ్ట్ చేసి, గోల్డ్ మెడల్ సాధించారు. ఇప్పటివరకు నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్‌లో 10కిపైగా మెడల్స్ గెలుచుకున్నారు.

More in Sports