"భారతీయులు చెత్త వేస్తారు": నా అన్వేషణ
భారతీయులకు ఎక్కడ బడితే అక్కడ చెత్త వేస్తారని ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ విమర్శించారు. విదేశాల్లో ఓ ప్రదేశంలో భారతీయులు చెత్తవేశారనీ.. ఇండియాలో ఉన్న అలవాటు వల్లే అలా చేసి ఉంటారని ఆయన అన్నారు. విదేశాలకు వచ్చే భారతీయుల పాస్‌పోర్టులో.. చెత్త వెయ్యొద్దనీ, గట్టిగా అరవవద్దనీ ఇలా 10 రూల్స్‌ని చెప్పే కాగితాన్ని కూడా పెట్టి ఇవ్వాలని పౌర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన నాయుడును కోరుతున్నానని అన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి.
