← Back to news

ట్రైన్‌లో ప్యాసింజర్ నిర్వాకం.. నెటిజన్స్ ఫైర్!

By Mahesh· 1h ago· Indiatimes

రద్దీగా ఉన్న రైలు కోచ్‌లో ఓ వ్యక్తి యూరిన్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణికులు అతడిని ప్రశ్నించడంతో గొడవ జరిగి, కొందరు అతడిని అడ్డుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో నెటిజన్స్ అతడిపై ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై Railway Seva స్పందిస్తూ.. ట్రైన్ నంబర్, PNR, తేదీ, టైమ్ వంటి డీటైల్స్ RailMadad ద్వారా ఇవ్వాలని, వాటి ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకుంటామని తెలిపింది.

More in Viral