← Back to news

నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు! DGPకి CM వార్నింగ్!

By sahani· 6 May 2026· Eenadu· Telangana
నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు! DGPకి CM వార్నింగ్!

CM రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ వల్ల సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదని క్లియర్‌గా చెప్పారు. ఇవాళ ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఎయిర్‌పోర్ట్ దగ్గర vehicles ఆపేయడం పై ఆయన Serious అయ్యారు. CM వెళ్తున్నప్పుడు రోడ్లు బ్లాక్ చేయకుండా, సింగిల్ లైన్ రోడ్డు వాడాలని సూచించారు. నెగ్లెక్ట్ గా వ్యవహరించే ఆఫీసర్స్ పై action తీసుకోవాలని DGPని ఆదేశించారు. త్వరలోనే స్టేట్ వైడ్ Traffic Bureau కూడా ఏర్పాటు చేయబోతున్నారు.

More in News