← Back to news

BSP అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా బొగ్గుల అనుమన్న

By Anumanna· 1h ago· Kurnool
BSP అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా బొగ్గుల అనుమన్న

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు BSP ఆఫీస్‌లో జిల్లా ప్రెసిడెంట్ రామలింగయ్య ఆధ్వర్యంలో గోనెగండ్లకు చెందిన బొగ్గుల అనుమన్నను ఎమ్మిగనూరు అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. ఈ సందర్భంగా అనుమన్న మాట్లాడుతూ, పార్టీ రూల్స్‌కి కట్టుబడి ఉంటానని, బీఎస్పీని మరింత స్ట్రాంగ్ చేయడానికి కృషి చేస్తానని చెప్పారు.

More in Local