← Back to news

ఫేక్ నోటీస్‌పై BRS సీరియస్

By Kamal· 1h ago· Vikarabad
ఫేక్ నోటీస్‌పై BRS సీరియస్

మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని BRS పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ ఫేక్ నోటీస్ వైరల్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని బీఆర్ఎస్ లీడర్స్ డిమాండ్ చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ లెటర్ క్రియేట్ చేశారని తాండూరు DSPకి కంప్లైంట్ చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, లీడర్స్ వీరేందర్ రెడ్డి, సిధ్రాల్ శ్రీనివాస్‌తో పాటు కౌన్సిలర్లు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

More in Local