← Back to news

'గడువులోగా పనులు పూర్తి చేయాలి'

By YSR· 1h ago· Khammam
'గడువులోగా పనులు పూర్తి చేయాలి'

ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం మున్నేరుపై నిర్మిస్తున్న తీగల వంతెన, రఘునాథపాలెంలోని ప్రభుత్వ వైద్య కళాశాల, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ నిర్మాణాలను తనిఖీ చేశారు. నవంబర్ చివరి నాటికి వంతెన, వైద్య కళాశాల పనులు పూర్తి చేయాలని, నిర్మాణాల్లో నాణ్యత పాటిస్తూ పనుల వేగాన్ని పెంచాలని స్పష్టం చేశారు.

'గడువులోగా పనులు పూర్తి చేయాలి'

More in Local