కంప్లయింట్ చేసిన స్టూడెంట్ పై టీచర్ దాడి!
బీహార్‌లోని అల్లామా ఇక్బాల్ కాలేజీలో జరుగుతున్న లోపాల గురించి కంప్లయింట్ చేసినందుకు ఒక స్టూడెంట్ ని, టీచర్ అతి దారుణంగా కొట్టి కిందకు నెట్టేశాడు. ఈ ఇంన్సిడెంట్ కు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో విద్యార్థిపై జరిగిన ఈ దాడిపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.



