← Back to news

CJI సూర్యకాంత్ మోదీ ఏజెంటా?

By Sahani· 59m ago

ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ పిలుపు మేరకు జరిగిన ప్రొటెస్ట్స్‌లో లాయర్లు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ సీనియర్ లాయర్ మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. CJI సూర్యకాంత్ ఒక దొంగ, ఏజెంట్ లాగా మోదీ సర్కార్ కోసం టైమ్ పాస్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు హియరింగ్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఏకంగా CJI పై ఈ లాయర్ ఇలా కామెంట్స్ చేయడం మీరు సమర్దిస్తార కామెంట్ చేయండి. దేశవ్యాప్తంగా CEC రాజీనామా డిమాండ్ ఉద్రిక్తం అవుతోంది.

More in National