← Back to news

కేంద్ర ఉద్యోగులపై నమ్మకం ఉంచండి : సుప్రీంలో మమతకు షాక్…

By aravinda nyayapati· 2 May 2026· New Delhi
కేంద్ర ఉద్యోగులపై నమ్మకం ఉంచండి : సుప్రీంలో మమతకు షాక్…

సుప్రీం కోర్టులో పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీకి చుక్కెదురైంది. ఎలక్షన్ కమిషన్ (EC) పనితీరుపై తృణమూల్ కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టి వేసింది. ఓట్ల కౌంటింగ్ టైమ్ లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల్ని నియమించడాన్ని టీఎంసీ తప్పుపట్టడానికి సుప్రీం వ్యతిరేకించింది. ఈసీ నియమంచిన ఉద్యోగులపై నమ్మకం ఉండాలని సుప్రీం చెప్పింది. ప్రతి చిన్న విషయానికి అధికారుల చిత్తశుద్ధిని శంకించలేమని, వ్యవస్థపై కనీస గౌరవం ఉండాలని అభిప్రాయపడింది.

More in News