← Back to news

SBI కస్టమర్లకు ATM ఛార్జీల నుంచి రిలీఫ్

By Mahesh· 10h ago· SBI
SBI కస్టమర్లకు ATM ఛార్జీల నుంచి రిలీఫ్

SBI కస్టమర్లకు బిగ్ రిలీఫ్. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల బ్యాంకు సమ్మె కారణంగా ATM ఛార్జీలు వసూలు చేయబోమని SBI ప్రకటించింది. ఈ మూడు రోజుల్లో SBI కస్టమర్లు దేశంలోని ఏ బ్యాంకు ATMలోనైనా ఎన్నిసార్లైనా ఫ్రీగా క్యాష్ విత్‌డ్రా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ఫ్రీ ATM ట్రాన్సాక్షన్స్ లిమిట్ దాటినా ఛార్జీలు ఉండవు. ఎక్స్‌ట్రా GST కూడా వసూలు చేయబోమని బ్యాంకు తెలిపింది.

More in Infotainment