← Back to news

మన ఒంట్లోనూ ప్లాస్లిక్.. ఎలాగో తెలుసా?

By Prashanth· 9h ago
మన ఒంట్లోనూ ప్లాస్లిక్.. ఎలాగో తెలుసా?

మనకు తెలియకుండానే ప్లాస్టిక్ మన శరీరంలోకి చేరే అవకాశం ఉంది. ఎలాగో తెలుసా? ప్లాస్టిక్ బాటిళ్లలోని నీరు, ప్యాకెట్లలో ఆహారం ద్వారా మైక్రో ప్లాస్టిక్ శరీరంలోకి చేరుతుంది. గాలిలోని మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్‌ను పీల్చడం ద్వారా కూడా శరీరంలోకి చేరే అవకాశం ఉంది. ప్లాస్టిక్ వస్తువులను వేడి చేయడం వల్ల కూడా కలిసే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ఆహారం, నీటిని ప్లాస్టిక్‌కు దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై కామెంట్ ఏంటి?

More in Infotainment