← Back to news

తుఫాను బాధితులను ఆదుకోవాలి: సీపీఎం మాజీ సర్పంచ్

By Appalanaidu· 1h ago· Dumbriguda, Dumbriguda, Alluri Sitharama Raju
తుఫాను బాధితులను ఆదుకోవాలి: సీపీఎం మాజీ సర్పంచ్

అల్లూరి సీతారామరాజు జిల్లాలోన ర్నబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న గృహాల బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం డుంబ్రిగూడ ఎమ్మార్వో కె. శంకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. గసబ పంచాయతీ పరిధిలోని మొర్రిగూడ, కూడ, గసబ, నువ్వగూడ, చిమిలిగూడ, కుసుమ కెంద గ్రామాల్లో 20 పేద గిరిజనుల గృహాలు పాక్షికంగా, కొన్ని పూర్తిగా కూలిపోయాయని తెలిపారు. కొన్ని ఇళ్లలోకి వరద నీరు చేరిందన్నారు.

More in Local