← Back to news

పారిశుధ్య కార్మికురాలిపై పెట్రోల్ దాడి

By Vinith· 1h ago· కర్నూలు
పారిశుధ్య కార్మికురాలిపై పెట్రోల్ దాడి

AP : ఆదోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర డ్యూటీలో ఉన్న నరసమ్మ అనే శానిటేషన్ వర్కర్‌పై ఆదివారం ఉదయం ముగ్గురు దారుణంగా ఎటాక్ చేశారు. కళ్లల్లో కారం కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించి ఎస్కేప్ అయ్యారు. తోటి సిబ్బంది మంటలు ఆర్పేసి, 80 శాతం బర్న్స్ అయిన ఆమెను కర్నూలు ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. విచారణలో పాత కక్షల వల్లే ఈ అటాక్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆస్పత్రికి వెళ్లిన మెజిస్ట్రేట్ బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.

More in Local