గాంధీ జయంతి రోజే గందరగోళం

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏకమై గ్రామంలో గాంధీ జయంతికి నిర్వహించిన గ్రామసభపై వివాదం రేగింది. సభ గురించి ముందుగానే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని స్థానికులు ఫైర్ అయ్యారు. సమస్యలు చెప్పుకునే గ్రామసభ సమాచారం ప్రజలకు చెప్పకపోవడంతో మండిపడుతున్నారు. సర్పంచ్‌కు కాల్ చేసినా రెస్పాండ్ కాలేదని, అధికారులు దీనిపై ఎంక్వైరీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.



