← Back to news

'మోదీ BP చెక్ చేసుకోండి': అభిజీత్ దీప్కే

By Krishna· 1h ago· Instagram

అక్టోబర్ 10న 4AM నుంచి 2PM వరకూ న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చే అన్ని రైళ్లనూ రద్దుచేసిన ఇండియన్ రైల్వేస్ నిర్ణయంపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే సెటైర్ వేశారు. "మోదీ సార్.. BP చెక్ చేయించుకోండి" అని దీప్కే చెప్పగా, 'ఎమర్జెన్సీ టైంలో ఇందిరా గాంధీ కూడా ఇలా చెయ్యలేదు' అని సౌరవ్ దాస్ అన్నారు. "ఢిల్లీకి ఎవరూ రావట్లేదని మీ వాళ్లు అంటారు.. మీరేమో ఇలా" అని అశుతోష్ రంకా కామెంట్ చేశారు. "మేము వస్తున్నాం.. రేపు కలుద్దాం" అని దీప్కే అన్నారు.

More in National