హైడ్రా మరో ఆపరేషన్
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ బుల్డోజర్ పరిపాలనను ఆపలేదు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో ఆరంతస్తుల భవనాన్ని కూల్చివేస్తోంది ఐలాపురం గ్రామంలో ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మించిన ఆరంతస్తుల భవనాన్ని కూల్చివేయడంతో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు గూడు లేక కన్నీరుమున్నీరవుతున్నారు.



