ఆ కేంద్ర మంత్రి ట్రాన్స్‌జెండర్: రాజన్ సింగ్
కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్‌పై బిహార్ ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు, ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ డా. రాజన్ సింగ్ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. చిరాగ్ పాస్వాన్ కిన్నర్(ట్రాన్స్‌జెండర్) కమ్యూనిటీ నుంచి వచ్చారని, అయినా తన గుర్తింపును దాచుకుంటున్నారని అన్నారు. ఆయన LGBTQ సముదాయానికి సపోర్ట్ చేస్తారని, దేశం మొత్తం ఈ విషయం తెలుసని అన్నారు. ఈ మాటల్ని కొందరు ఖండించారు. అతని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


