← Back to news

FAKE or FACT: మూడు రూపాయల నుంచి కోట్ల విలువైన కారు?

By Vishi· 4h ago
FAKE or FACT: మూడు రూపాయల నుంచి కోట్ల విలువైన కారు?

బిహార్‌లోని అలీనగర్(దర్భంగా) నుంచి 2025 అసెంబ్లీ ఎన్నికల్లో BJP అభ్యర్థిగా గెలిచిన యువ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవల ముంబై లాల్‌బాగ్చా రాజా గణేష్ పండల్‌కు ఆమె Rolls-Royce Cullinanలో వచ్చారు. ఎన్నికల ముందు ఆమె అకౌంట్‌లో 3 రూపాయలే ఉన్నాయని, ఇప్పుడు 13 కోట్ల Rolls Royce ఎలా వచ్చిందని అంటున్నారు. నిజానికి ఎన్నికల సమయంలో ఆమె 3.82 కోట్ల రూపాయల ఆస్తులను చూపించారు. ఆ కారు ఆమె సొంతమా.. మరెవరిదా అనేది నిర్ధారణ కాలేదు. కాబట్టి ఇది FAKE.

More in Current Affairs