← Back to news

ఈ Video మోదీని భయపెడుతుందా?

By Krishna· 1h ago· X

సోషల్ యాక్టివిస్ట్ కన్హైయా కుమార్.. పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. JNU స్టూడెంట్స్ యూనియన్ నాయకుడిగా, JNU ఉద్యమంలో ఆయన ఇచ్చిన పాపులర్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ చక్కర్లు కొడుతోంది. “మోదీ, RSSకి భయం కలగడానికి ఈ వీడియో చాలు” అని నెటిజన్లు స్పందిస్తున్నారు. CEC జ్ఞానేష్‌కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు జరుగుతున్న టైంలో మళ్లీ షేర్ అవుతున్న ఈ క్లిప్‌కి వేల లైక్స్, లక్ష వ్యూస్ వచ్చాయి.

More in National