← Back to news

ఫేక్ డెత్ రికార్డ్ కేసు.. CCLAకు సరెండర్!

By Sravan Kumar· 2h ago· Peddaodela, Manthani, Peddapalli
ఫేక్ డెత్ రికార్డ్ కేసు.. CCLAకు సరెండర్!

పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో బతికున్న వ్యక్తిని మృతి చెందినట్లు తప్పుడు వారసత్వ నమోదు చేసిన ఘటనలో గిర్దావర్ అనిల్ కుమార్‌పై చర్యలు తీసుకున్నారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. తప్పుడు నివేదిక ఇచ్చినట్లు నిర్ధారణ కావడంతో పాటు, ఉన్నతాధికారుల పట్ల దురుసు ప్రవర్తన అంశాలు పరిగణనలోకి తీసుకుని, అనిల్ కుమార్‌ను సీసీఎల్‌ఏ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

More in Local