← Back to news

45 గ్రాముల గంజాయి సీజ్

By Srikanth· 1h ago· Peddapalli
45 గ్రాముల గంజాయి సీజ్

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి విలేజ్ శివారులో గంజాయితో ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. రంగంపల్లికి చెందిన సయ్యద్ తాజ్ బాబాను అదుపులోకి తీసుకుని చెక్ చేయగా అతని దగ్గర 45 గ్రాముల గంజాయి దొరికినట్లు SI శ్రీకాంత్ తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు ఫైల్ చేసినట్లు చెప్పారు.

More in Local