← Back to news

9, 10వ తేదీల్లో దేశవ్యాప్త ఆందోళనలకు SFI, DYFI పిలుపు

By Vishi· 1h ago· X
9, 10వ తేదీల్లో దేశవ్యాప్త ఆందోళనలకు SFI, DYFI పిలుపు

ఈనెల 9, 10వ తేదీల్లో DYFI, SFI సంఘాలు సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించాయి. ఢిల్లీ పోలీసుల ప్రవర్తనను నిరసిస్తూ, CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 9న చే గువేరా వర్ధంతి సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ చేపడతారు. ECI కి వ్యతిరేకంగా విద్యార్థుల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు.

More in Current Affairs