← Back to news

స్కూటీతో ఢీకొట్టి.. గొంతు నులిమే యత్నం

By A.Ajay· 2h ago

UPలోని ఝాన్సీలో స్కూటీతో ఢీకొన్న తర్వాత ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ్‌నగర్ ప్రాంతంలో రాజేశ్ సాహూ అనే వ్యక్తి ఓ రైల్వే ఉద్యోగిపై స్కూటీ ఎక్కించింది. తర్వాత అతణ్ని కొట్టి, గొంతు నులిమేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. గాయపడిన రాజేశ్‌కు పోలీసులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. ఈ ఘటనపై ప్రేమ్‌నగర్ పోలీసులకు కంప్లయింట్ చేయగా, కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More in National