అమిత్ షాకు అభిజీత్ దీప్కే వార్నింగ్
ముంబైలోని శివాజీ పార్క్‌లో CJP ఆందోళన ప్రారంభించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌తో జరిగిన ఈ నిరసనలో అభిజీత్ దీప్కేతోపాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిజీత్ హోం మంత్రి అమిత్ షాకు వార్నింగ్ ఇచ్చారు. “అమిత్ షా.. ఈసారి లాఠీచార్జ్ కోసం ఆర్డర్లు ఇవ్వకండి. జూలై 20న మీరు ఇప్పటికే ఒక పెద్ద తప్పు చేశారు. అదే తప్పు మళ్లీ చేస్తే మేం మీ రాజీనామా కోసం డిమాండ్ చేస్తాం” అని చెప్పారు.

