← Back to news

పిల్లల మంచి పనిని మెచ్చుకుంటున్నారా?

By Lokesh· 6h ago· Cdc
పిల్లల మంచి పనిని మెచ్చుకుంటున్నారా?

CDC, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్‌ స్టడీస్ ప్రకారం, పిల్లలు మంచి పని చేసినప్పుడు పేరెంట్స్‌ నుంచి అటెన్షన్‌,ప్రశంష లభిస్తే ఆ బిహేవియర్‌ను మళ్లీ చేసే అవకాశం పెరుగుతుంది. తప్పు చేసినప్పుడు మాత్రమే స్పందించకుండా, పిల్లలు బాగా ప్రవర్తించినప్పుడు కూడా గుర్తించి మెచ్చుకోవాలని స్టడీస్ చెబుతున్నాయి. ముఖ్యంగా ఏ పని బాగా చేశారో స్పష్టంగా చెప్పడం పాజిటివ్‌ బిహేవియర్‌ను ప్రోత్సహించడంలో ఉపయోగపడుతుంది.

More in Parenting