మేడారంలో వాలీబాల్ టోర్నీ

ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలో సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో మేడారంలో బీజేవైఎం నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఇందులో మేడారం టీమ్ ఫస్ట్ ప్లేస్ సాధించగా, కరకగూడెం టీమ్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. విన్నర్స్‌కి బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ సిరికొండ బలరామ్ ప్రైజెస్ ఇచ్చారు. యూత్‌లో స్పోర్ట్స్ స్పిరిట్ పెంచడమే తమ మెయిన్ ఎయిమ్ అని బీజేవైఎం లీడర్ మాదరి శ్రీకాంత్ చెప్పారు.

