← Back to news

డాక్టర్ల నిర్లక్ష్యంతో బాబు కోమాలోకి?

By SAIDULU· 1h ago· Suryapet
డాక్టర్ల నిర్లక్ష్యంతో బాబు కోమాలోకి?

సూర్యాపేటలోని 14 ఏళ్ల తారక్ అనే బాలుడికి గొంతు గడ్డల సమస్య ఉండటంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు బాబుకి చేసిన ఆపరేషన్ తరువాత కోమాలోకి వెళ్లాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. తక్షణమే తమ బాబుకు బెటర్ ట్రీట్మెంట్ అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

More in Local