← Back to news

ప్రజల సమస్యల పరిష్కారమే టార్గెట్

By BUJJIBABU· 1h ago· Guntur
ప్రజల సమస్యల పరిష్కారమే టార్గెట్

మంగళగిరి YSRCP ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లెమ్స్ ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేసేందుకు కృషి చేయాలని క్యాడర్‌కి చెప్పారు. లీడర్లు, కార్యకర్తలు ఎప్పుడూ పబ్లిక్‌కి అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ మీటింగ్‌లో YSRCP జిల్లా ప్రెసిడెంట్ అంబటి రాంబాబు, నాయకుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు.

More in Local