← Back to news

BJPపై ప్రకాష్ రాజ్ సీరియస్ ఆరోపణలు!

By Sahani· 1h ago

కర్ణాటకలోని 23 జిల్లాల్లో ఫామ్ 7 యూజ్ చేసి ముస్లింలు, ఆదివాసీల ఓట్లను సైలెంట్‌గా డిలీట్ చేస్తున్నారని యాక్టర్ ప్రకాష్ రాజ్ సీరియస్ ఆరోపణలు చేశారు. ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. తాము గ్రౌండ్ లెవెల్‌లో విజిట్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేశామని, BJP లీడర్లు ఫామ్ 7 సబ్మిట్ చేసి అమాయకుల ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని విమర్శించారు. నీళ్ల కోసం 4 కిలోమీటర్లు నడిచే పేదలకు ఢిల్లీ వచ్చి తమ వాయిస్ వినిపించే పవర్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

More in National