← Back to news

మర్డర్ కేస్ నిందితుడికి గవర్నర్ పదవా?

By Sahani· 1h ago· X
మర్డర్ కేస్ నిందితుడికి గవర్నర్ పదవా?

అంకిత భండారి మర్డర్ కేస్‌లో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దుష్యంత్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియామకం చేయడంపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లెటర్ రాశారు. గవర్నర్‌ పదవిలో ఉంటే CBI విచారణ, క్రిమినల్ యాక్షన్ నుంచి రక్షణ లభిస్తుందని, అందుకే ఈ అపాయింట్‌మెంట్‌ను రీకన్సిడర్ చేయాలని కోరారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయన బాధ్యతలు తీసుకోకుండా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

మర్డర్ కేస్ నిందితుడికి గవర్నర్ పదవా?

More in National