← Back to news

CJP లీడర్ల అరెస్ట్‌పై నేహా బోరా సీరియస్!

By Sahani· 1h ago

సౌరభ్ దాస్, అశుతోష్ రాంకా ఇద్దరి లీడర్లను 5 రోజులు జైలుకు పంపడం అంటే.. కేవలం వాళ్లను కాదని, మొత్తం భారతదేశ ప్రజల ఓటు హక్కులను జుడీషియల్ కస్టడీకి పంపడమేనని నేహా బోరా ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ఢిల్లీ రోడ్లపై ప్రొటెస్ట్ చేస్తున్నవాళ్లను లాగి పడేయడం అంటే.. ఓటర్ లిస్ట్ నుంచి ఓట్లు డిలీట్ అయిన 13 కోట్ల మంది ప్రజలను రోడ్డుపైకి ఈడ్చడమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లీడర్లను జైల్లో పెట్టినా, హరాస్ చేసినా ఈ మూవ్‌మెంట్ ఆగదని స్ఫష్టం చేశారు.

More in National