← Back to news

పవన్ కళ్యాణ్‌ను 'వెధవ' అంటూ పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్!

By sahani· 1 Jun 2026· X· Telangana

"AP Diputy CMగా అక్కడ ఏం అయిన చేస్కో కానీ, ఇక్కడికొచ్చి నవ నిర్మాణ సభలు పెడితే వినేవాడు ఎవడు లేడు" అంటూ పవన్ కళ్యాణ్‌పై పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు అన్నం తినని వెదవవి నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఒచ్చి ఏం చేయాల్సిన అవసరం లేదు అని ఫైర్ అయ్యారు. ఇక్కడ పవన్ మొసలి కన్నీరు కారిస్తే ఎవరూ నమ్మరని స్ట్రెయిట్‌గా చెప్పారు. పొన్నం చేసిన ఈ shocking కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

More in Politics