← Back to news

ప్రొటెస్ట్‌లో పోరాటం..సోషల్ మీడియాలో మీమ్‌ల ప్రవాహం

By Nani· 23 Jul 2026

దిల్లీ విద్యార్థుల నిరసనకు GenZ ఫుల్ వైరల్ ట్విస్ట్ ఇచ్చింది. పోలీసుల నుంచి పరుగెత్తిన వీడియోలకు ‘Subway Surfers IRL’, ‘1.60 km Pace – Thanks for the cardio, Delhi Police!’ అంటూ మీమ్స్ పేలాయి. టీ-రెక్స్ కాస్ట్యూమ్‌లో వచ్చిన నిరసనకారుడిపై ‘Dinosaur Wild Card Entry’ ట్రెండ్ అయింది. బాలీవుడ్ పాటలు, రీల్స్, ఫన్నీ ఎడిట్స్‌తో నిరసన తెలుపుతూ సోషల్ మీడియాలో మీమ్ ఫెస్టివల్‌ చేస్తున్నారు.

More in General